అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ 2026-27 విద్యాసంవత్సరానికి గాను అర్హులైన పేద విద్యారుల నుంచి ఆన్‌లైన్‌లో మొదటి విడత దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఎంపికైన వారికి ఏటా రూ.30వేల చొప్పున ఉపకార వేతనం అందిస్తారు. ఈ స్కాలర్షిప్ కేవలం డిగ్రీ, డిప్లొమా విద్యార్థినులకే వరిస్తుంది. రాష్ట్రంలోని గవర్నమెంట్ స్కూల్ లేదా కాలేజీల్లో రెగ్యులర్ విద్యార్థినులుగా టెన్త్, ఇంటర్ సాసై ఉండాలి.https://azimpremjifoundation.org
ఏమైనా సలహాలు, సందేహాలున్నా వాట్సాప్ నెంబర్ +91 9019960536