loader
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో ఘనత సొంతం చేసుకున్నారు. ఫేమస్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ‘ఫోర్బ్స్ ఇండియా’  షో స్టాపర్స్ ఎడిషన్ కవర్ పేజీపై మెరిశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఈ కవర్ పేజ్ ట్రెండ్ అవుతోంది. మంచి కంటెంట్ ఉంటే సినిమాలు భాషతో సంబంధం లేకుండా మంచి విజయం అందుకుంటాయని తెలిపారు అల్లు అర్జున్. ఈ ఏడాది ఫోర్బ్స్ ఇండియా తారల జాబితాలో టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్, రామ్ చరణ్ చోటు దక్కించుకున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON