loader

జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూగర్భగనుల శాఖ ఏడీ జయరాజు నివాసాల్లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల
నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నాయి.
వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య
నేతృత్వంలో సూర్యాపేట, తాండూరు, సహా
12చోట్ల తనిఖీలు చేపట్టారు. భూపాలపల్లి, హైదరాబాద్లోని ఏడీ ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON