loader

ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ న్యూయార్క్‌లోని మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ప్రసంగించనున్నారు. ’హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్’, ‘ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్’ వంటి సంస్థలు సిటీ హాల్ బయట నిరసన తెలుపుతూ ఈ ఈవెంట్ అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మామ్దానీ స్పందిస్తూ.. తాను ఈ సభ భావజాలాన్ని సమర్థించనని, కానీ అది ఒక ప్రైవేట్ ఈవెంట్ కావడం వల్ల రద్దు చేసే అధికార పరిధి న్యూయార్క్ ప్రభుత్వానికి ఉందో లేదో స్పష్టత లేదని వ్యాఖ్యానించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON