loader
సోషల్ మీడియా వేదికగా విద్వేషపూరిత ప్రసంగాలు వ్యాప్తి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ రావణ్, ప్రస్తుతం జైలులో రిమాండ్‌లో ఉన్న ఈ నిందితుడి కేసును గన్నవరం న్యాయస్థానం నుంచి విజయవాడ కోర్టుకు బదిలీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో నమోదు చేసిన ఉపా (UAPA) చట్టం తీవ్రత, దానికున్న ప్రత్యేక న్యాయ పరిమితులను దృష్టిలో  ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద నమోదయ్యే కేసులను ప్రత్యేక అధికార పరిధి కలిగిన కోర్టుల్లోనే విచారించాల్సి ఉంటుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON