శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో కేఎల్ రాహుల్ (52 *), దేవదత్ పడిక్కల్ (67*) ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేశారు. వీరిద్దరు కలిసి రెండో వికెట్కు ఇప్పటివరకు 107 (192 బంతుల్లో) పరుగులు జోడించారు. 43 ఓవర్లకు టీమిండియా స్కోరు 154/1. యశస్వి జైస్వాల్ (32) రనౌట్ గా వెనుదిరిగాడు.