స్వాతంత్ర్య దినోత్సవ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాక్లెట్ బ్రౌన్ కలర్ స్లీవ్‌లెస్ జాకెట్‌పై మూడు జేబు రుమాళ్లను అమర్చారు మొదట ఆకుపచ్చ రంగు, ఆ తర్వాత తెలుపు, చివర్లో కాషాయ రంగుతో తలకిందులుగా కనిపించింది. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పవన్ ఖేరా. ఆయన వేసుకున్న పాకెట్ స్క్వేర్ రంగులు, దాని అమరికను తప్పుపట్టారు. ప్రధాని మన దేశ మువ్వన్నెల పతాకాన్ని కాకుండా ఐర్లాండ్ జాతీయ పతాకాన్ని ధరించారని, ప్రధాని మోదీ ఉర్దూ భాషలో త్రివర్ణ పతాకాన్ని ధరించినట్లుగా ఉందని విమర్శించారు.