loader

కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఇన్ స్టా గ్రామ్ ఖాతాను తొలగించారంటూ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే సంచలన పోస్టు పెట్టారు. వాళ్లు అధికారిక ఇన్ స్టా ఖాతాను తొలగించారు.. పిరికిపందలు అంటూ ఎక్స్ మాధ్యమం వేదికగా స్పందించారు. ఈ మేరకు ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ తొలగింపునకు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. దేశ అభివృద్ధిపై ఫోకస్ చేయకుండా సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేయడం, తొలగించడం హేయమైన చర్య అని పేర్కొంటున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON