loader

అమరావతిలో రాయపూడి సమీపంలోని పరేడ్ మైదానంలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాతీయజెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, న్యాయమూర్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర-2047 థీమ్ ప్రభుత్వం ఈ వేడుకలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. రాజధాని అమరావతిలో తొలిసారి స్వాతంత్ర్య వేడుకలు జరుగుతున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON