loader

ఇండియా-రష్యా మధ్య విడదీయలేని మైత్రి ఉంది. దశాబ్దాలుగా రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి. ఇండియాకు నమ్మదగిన మిత్ర దేశంగా రష్యాకు పేరుంది. మరో ఐదు రోజుల్లో ఇండియా ఇండిపెండెన్స్ డే జరుపుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యాకు చెందిన అంతరిక్ష యాత్రికులు ఇండియాకు 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. భారతీయ త్రివర్ణ పతాకాన్ని చేబూని, అంతరిక్షం నుంచి ఇండియాకు శుభాకాంక్షలు చెప్పడం విశేషం. అంతరిక్షం నుంచి ఇండియా ఎంతో అందంగా కనిపిస్తుందని ప్రశంసించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON