ఖమ్మం జిల్లాలో మున్నేరు వంతెన పై నుండి ప్రయాణం చేస్తున్న సమయంలో హైదరాబాద్ వైపు నుండి వస్తున్న డీసీఎంను అదుపుతప్పి బలంగా ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో సుజాత, పవన్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా,వాహనం నడుపుతున్న నరసింహారావును తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు.అతడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం మృతులు చింతకాని మండలం గాంధీనగర్ గ్రామానికి చెందినా వారు.
- 0 Comments
- Khammam District