రాష్ట్రంలో మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీ నిర్వహించి అర్హులకు కాకుండా అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చేలా చీకటి జీవోలు తీసుకొచ్చారని ఆరోపించారు. అందుకే మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర విద్యా వ్యవస్థ దెబ్బతిందని
ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగభృతి, వసతి దీవెన వంటి పథకాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, అవి అందే వరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు, యువత తరఫున పోరాటం కొనసాగిస్తుందని మాజీ మంత్రి రోజా తెలిపారు.