ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. ఆగస్టు 5 నుంచి 20 వరకు: హెల్ప్‌డెస్క్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల పరిశీలన | ఆగస్టు 12, 13 తేదీలు: ప్రత్యేక కేటగిరీ విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన | ఆగస్టు 20: వెబ్ ఆప్షన్లలో మార్పులకు అవకాశం | ఆగస్టు 26: సీట్ల కేటాయింపు ఫలితాల ప్రకటన | ఆగస్టు 27 నుంచి 29 వరకు: కళాశాలల్లో విద్యార్థుల చేరికలు,తరగతులు ప్రారంభం