loader

ఎయిర్ ఇండియా విమానం గాలిలో ఉన్న స‌మ‌యంలో భారీ కుదుపుకు లోనైంది. ఈ ఘ‌ట‌న‌లో సుమారు 12 మంది ప్ర‌యాణికులు గాయ‌ప‌డ్డారు. థాయ్‌ల్యాండ్‌లోని పుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ప్ర‌యాణికుల‌తో పాటు ఇద్ద‌రు విమాన సిబ్బంది కూడా గాయ‌ప‌డిన‌ట్లు ప్రాథ‌మిక స‌మాచారం ద్వారా తెలిసింది. కుదుపు వ‌ల్ల విమానానికి ఎటువంటి న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని అధికారులు చెప్పారు. ఆల్టిట్యూడ్ మార్పు స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు వెల్ల‌డించారు.
ఏదేమైనా ఆ విమానం ఢిల్లీలో సుర‌క్షితంగా ల్యాండ్ అయ్యింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON