August 3, 2026 Posted by : sagar.mbr General రీల్స్ వివాదంతో సస్పెండ్ అయిన ఉపాధ్యాయురాలు భూక్య గౌతమి, అధికారుల స్పందన లేకపోవడం, మానసిక ఒత్తిడి కారణంగా ఉద్యోగానికి రాజీనామా చేశారు.