ముసాయిదా జాబితాలో ఓటు
లేకున్నా.. బతికున్నా మృతుడిగా నిర్ధారించినా.. రెండుచోట్ల ఓట్లున్న వారికి రెండు చోట్లా ఓటు పోయినా.. ఫారాలు
తీసుకోకున్నా..తీసుకుని తిరిగి ఇవ్వకున్నా ఇలా ఏ సమస్య ఉన్నా ఓటర్ల నమోదు అధికారి, సహాయ ఓటర్ల నమోదు అధికారి, బూత్ స్థాయి అధికారికి చెప్పి దరఖాస్తు చేయాలి. లేదా నేరుగా ఎన్నికల సంఘం వెబ్సైట్ https://voters. eci. gov.in లేదా ecinet mobile appలో దరఖాస్తు చేయవచ్చు.
దీని పై ఆగస్టు 30 లోపు దరఖాస్తు చేసుకోవాలనిఅధికారులు సూచిస్తున్నారు.