శనివారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో తేజస్విని.. తల్లి ఉండే గదికి బయట నుంచి తాళం వేసింది. నగ్నంగా వీధుల్లోకి పరుగెత్తుకుంటూ వెళ్లింది. ఫీర్జాదిగూడలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. నగ్నంగా పరిగెత్తుకుంటూ వెళ్తు దారి మధ్యలో బీరప్పగుడి వద్ద ఆగి మొక్కి.. అక్కడి నుంచి చీర, విగ్రహం తీసుకెళ్లడం గమనార్హం.<span;>తేజస్విని (25) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసిది. పని ఒత్తిడి తట్టుకోలేక ఆరు నెలల క్రితం జాబ్ మానేసి తల్లితో కలసి ఉంటుంది.