July 17, 2026 Posted by : sagar.mbr General హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.