loader
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్పై వ్యక్తమవుతున్న ఆందోళనపై చర్చించేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరారు. ఒకవేళ మాట్లాడేందుకు అవకాశం ఇస్తే ఈ20 పెట్రోల్కు సంబంధించిన సాంకేతిక సమస్యలను, ప్రజల నుంచి తనకు వచ్చిన ఫీడ్బ్యాక్ను మోదీకి వివరిస్తానని పేర్కొన్నారు. పెట్రోల్ బంకుల్లో ఈ20 పెట్రోల్తోపాటు, స్వచ్ఛమైన పెట్రోల్ను కూడా అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ20 పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON