loader

సోమవారం విడుదలైన టెట్ జూన్‌ 2026 ఫలితాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఉత్తీర్ణత శాతం కేవలం 37.29గా నమోదైంది. ఇక ఈ టెట్ పరీక్షలో ఏకంగా 14,814 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఫెయిల్ అవడం గమనార్హం. మొత్తం 23,623 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు హాజరుకాగా.. ఈ పరీక్షలో కేవలం 8,809 మంది ఉపాధ్యాయులు మాత్రమే పాస్ అయ్యారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు 2028 ఆగస్టు నెలలోపు టెట్ పాస్ కాకపోతే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON