loader

కెఎమ్ వి సంస్థకు ఎయిర్ పోర్టు టెర్మినల్ పై అభ్యంతరం ఉందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ తెలిపారు. గన్నవరంలో తన హక్కుల విషయంలో రాజీ పడనని, ప్రోటోకాల్ ప్రకారం తనకివ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే ఊరుకోనని అన్నారు. ప్రత్యర్థులతో యుద్ధం చేస్తే తనకిచ్చే గిఫ్ట్ ఇదేనా? అని ప్రత్యర్థులకు పనిచేసిన కంపెనీకి కాంట్రాక్టులు ఎలా కట్టబెడతారు? అని తన రెక్కల కష్టం ఖర్చు చేస్తే తమరు తనను అవమానాల పాలు చేస్తారా? అని యార్లగడ్డ వెంకట్రావ్ ప్రశ్నించారు. కూటమి నేతలు అందరినీ ప్రశ్నిస్తున్నానని అన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON