loader

శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను సీఎం చంద్రబాబు పరామర్శించారు. ముంబయిలోని కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆసుపత్రిలో శనివారం పవన్ కుడి భుజానికి ఆపరేషన్ జరిగింది. పవన్‌ కల్యాణ్​తో మాట్లాడిన సీఎం చంద్రబాబు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. పపన్ సతీమణి అన్నా లెజినోవాతోనూ మాట్లాడారు. పవన్‌కు శస్త్రచికిత్స విజయవంతంగా జరిగినట్లు వైద్యులు తెలిపారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON