loader
NPPA విడుదల చేసిన జాబితాలో High BP చికిత్సలో ఉపయోగించే Amlodipine+ Bisoprolol+ Telmisartan టాబ్లెట్ రిటైల్ ధరను ఒక్కో టాబ్లెట్‌కు రూ.14.74 గా నిర్ణయించారు. కంటి సర్జరీల ఇన్‌ఫెక్షన్ల చికిత్సలో ఉపయోగించే Nepafenac+ Moxifloxacin Ophthalmic Solution మెడిసిన్ ధరను రూ.68.64 గా, గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఇచ్చే Clopidogrel+ Aspirin+ Atorvastatin ధరను ఒక్కో క్యాప్సూల్‌కు రూ6.37 గా, గుండెపోటు చికిత్సలో వినియోగించే ఈ ఇంజెక్షన్ రిటైల్ ధరను ఒక్కో వయల్ (Vial) కు రూ.60,238.27 గా నిర్ణయించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON