loader
 FIFA World Cup 2026 లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా మరోసారి తమ సత్తా చాటుతూ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన హై-వోల్టేజ్ క్వార్టర్ ఫైనల్ పోరులో స్విట్జర్లాండ్‌పై అర్జెంటీనా అదనపు సమయంలో 3-1 తేడాతో ఘన విజయం సాధించింది. నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరు జట్లు సమానంగా నిలిచినప్పటికీ.. ఎక్స్‌ట్రా టైమ్‌లో అర్జెంటీనా స్ట్రైకర్లు చెలరేగి ఆడటంతో స్విస్ జట్టుకు ఓటమి తప్పలేదు. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్‌తో తలపడేందుకు లియోనెల్ మెస్సీ సేన సిద్ధమైంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON