అమరావతి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయికి పరిశీలనకు వెళ్లిన వైసీపీ నాయకులపై పోలీసుల సాక్షిగా అధికార పార్టీకి చెందిన టీడీపీ గూండాలే రాళ్లు రువ్వి గాయపరిచారని విమర్శించారు. అమరావతి అక్రమాలు బయటకు రావొద్దని చంద్రబాబు , లోకేష్ కుట్ర పన్నారని వైసీపీ నాయకులు ఆరోపించారు నారా లోకేష్ ప్రోద్బలంతోనే టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారని , దాడులను ప్రజాస్వామ్యబద్దంగా ఎదుర్కొంటామని, లోకేష్ చేతిలో గొడ్డలి పెట్టి చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.
రైతుల విజ్ఞప్తితోనే జగన్ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారని వివరించారు