నల్లగొండ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన నలుగురి దారుణ హత్యల కేసులో ఎట్టకేలకు మిస్టరీ వీడింది. హసీనాకు ఉన్న ఆస్తిపాస్తులపై ఆమె మొదటి భర్త కూతురు కన్ను పడింది.ఆ ఆస్తి మొత్తం తనకే దక్కాలని ఆమె ఆశపడింది. ఆస్తి కోసమే తాము సుపారీ ఇచ్చి ఈ నలుగురిని హత్య చేయించినట్లు . కొంతకాలం క్రితం హసీనా ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి నగదు, నగలు కాజేసింది కూడా ఈ కూతురు, అల్లుడేనని పోలీసులు తేల్చారు.