loader

నందమూరి బాలకృష్ణ తన నెక్స్ట్ చిత్రాన్ని డైరెక్టర్ కొరత శివతో కమిట్ అయ్యారు బాలయ్య. ఈ చిత్రానికి తమిళ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటం అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. NBK112 (వర్కింగ్ టైటిల్)తో రాబోతున్న ఈ మూవీ నేడు అమరావతిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్‌ కొట్టారు. బాలయ్య చిన్న కుమార్తె తేజస్వీని కెమెరా స్విచ్ ఆన్‌ చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON