loader

<span;>ప్రకృతి సృష్టించిన భీభత్సానికి వెనిజులా దేశం అతలాకుతలమైంది. బ్యాక్-టు-బ్యాక్ సంభవించిన భయంకరమైన భూకంపాల ధాటికి దేశవ్యాప్తంగా వందలాది భవనాలు కుప్పకూలడంతో.. ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఘోర విపత్తులో భారీగా ప్రాణనష్టం జరిగిందని తాత్కాలిక దేశాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ అధికారికంగా ధృవీకరించారు.నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం, కేవలం 15 కిలోమీటర్ల లోతులోనే ఈ ప్రకంపనలు కేంద్రీకృతమవడం వల్ల విపత్తు తీవ్రత మరింత పెరిగింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON