‘మా ఇంటి బంగారం’ సక్సెస్‌లో సామ్ ప్రెగ్నెంట్ అనేది తెలియడం సర్‌ప్రైజ్. ఇప్పుడు ఆవిడ ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. డబుల్ కంగ్రాట్స్’ అని మీడియా ప్రతినిధులు చెప్పగా… ‘థాంక్యూ’ అని సమంత రిప్లై ఇచ్చారు. అంతే కాదు… ఆ తర్వాత ”మరో స్మాల్ గ్యాప్ తీసుకుంటున్నా. నాకు తెలుసు… ఇప్పుడు నేను మెటర్నిటీ లీవ్ తీసుకోవాలి” అని సమంత చెప్పారు. దాంతో చెప్పకనే తాను ప్రెగ్నెంట్ అని చెప్పారు. అదీ సంగతి. ప్రస్తుతం సమంత కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.