loader

వెనిజులాలో నిమిషాల వ్యవధిలో రెండు భారీ భూకంపాలు సంభవించాయి. రాజధాని కారకాస్‌లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈ భూకంపాలు తీవ్ర విధ్యంసాన్ని సృష్టించాయి. మొదటిది 7.1 తీవ్రతతో, రెండోది 7.5 తీవత్రతో సంభవించడంతో పెద్ద ఎత్తున భవనాలు నేలమట్టమయ్యాయి. అలాగే, జపాన్‌లోనూ భారీ భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదు అయ్యింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON