వెనిజులాలో నిమిషాల వ్యవధిలో రెండు భారీ భూకంపాలు సంభవించాయి. రాజధాని కారకాస్‌లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఈ భూకంపాలు తీవ్ర విధ్యంసాన్ని సృష్టించాయి. మొదటిది 7.1 తీవ్రతతో, రెండోది 7.5 తీవత్రతో సంభవించడంతో పెద్ద ఎత్తున భవనాలు నేలమట్టమయ్యాయి. అలాగే, జపాన్‌లోనూ భారీ భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదు అయ్యింది.