loader

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్ సేవల విభాగం జియో ప్లాట్‌ఫారమ్స్ లిమిటెడ్ తన ప్రతిష్టాత్మక ఐపీఓ కోసం ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. సుమారు 4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.37,700 కోట్లు) సమీకరించడం లక్ష్యంగా ఈ పబ్లిక్ ఇష్యూ  రూపొందిస్తోంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ విలువను సుమారు 137 బిలియన్ డాలర్లుగా అంచనా వేయాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది.ఈ భారీ లిస్టింగ్ విజయవంతమైతే, ఇది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచే అవకాశం ఉంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON