ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర కలకలం రేపిన ఒక అమానుష ఘటన వెలుగుచూసింది.BJP కార్యాలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఒక వృద్ధ ముస్లిం వ్యక్తికి తీవ్ర అవమానం జరిగింది. లవకుశ్ ఓఝా అనే వ్యక్తి భోజనం కోసం వచ్చిన సదరు ముస్లిం వృద్ధుడిపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. ‘జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ’ అని నినదిస్తేనే అన్నం పెడతామంటూ అందరి ముందూ బలవంతం చేశాడు ఆకలితో ఉన్న ఆ వృద్ధుడు చేసేదేమీ చివరికి వారు చెప్పినట్లే ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేయాల్సి వచ్చింది.