loader
ప్రపంచప్రసిద్ధ ఎలక్ట్రిక్ వాహనాల బ్రాండ్ టెస్లా, హైదరాబాద్ వేదికగా తెలుగు రాష్ట్రాల్లో తన అధికారిక కార్యకలాపాలను ఘనంగా ప్రారంభించింది.హైటెక్ సిటీలో ఈ సరికొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశ వ్యాప్తంగా టెస్లా విస్తరించిన నెట్‌వర్క్‌లో ఇది ఐదో కేంద్రం కావడం విశేషం. ఈ సెంటర్ ద్వారా టెస్లా కార్ల అత్యాధునిక ఫీచర్లు, వినూత్న సాంకేతికత మరియు వాటి లగ్జరీ డిజైన్‌ను నేరుగా చూసి అనుభవించే వీలుంటుంది. ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో కంపెనీ తన లేటెస్ట్ 2026 Model Y సిరీస్‌ను కస్టమర్ల సందర్శనార్థం ఉంచింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON