వరంగల్ జిల్లాలోని కాశీబుగ్గలో గంజి ఉమాశంకర్ అనే వ్యక్తి పాత పేపర్లు కొనే వ్యాపారం చేసేవాడు. అతడికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. రెండో కూతురు కీర్తన ఢిల్లీలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని ఎక్కువగా మానసికంగా కుంగిపోయింది. మానసికంగా ఆమె ఆరోగ్యం దెబ్బతినడంతో మూడు నెలల క్రితం కూతురిని ఇంటికి తీసుకొచ్చాడు.
హనుమకొండలోని ఓ మానిసిక వైద్యుడి దగ్గర చికిత్స తీసుకుంటున్నారు. ఇంట్లో లేని సమయంలో కూతురు కీర్తన ప్యాన్‌కు ఉరేసుకు మృతి చెందిందని తెలిపారు.