loader

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోలాపూర్ జిల్లాలో తాండుల్వాడి సమీపంలో పికప్ ట్రక్కు బావిలో పడిపోవడంతో 8 మంది మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. సాగర్ చౌగులే తన కుటుంబ సభ్యులతో కలిసి పికప్ ట్రక్కులో దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మస్వద్ నుంచి పండరూర్ వెళుతుండగా దారిలో రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలోకి ట్రక్కు దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON