loader

తమిళనాడులో AIADMK పార్టీకి చెందిన ప్రముఖ సినీ నటి గౌతమి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వంతో పాటు తనకు అప్పగించిన పదవికీ ఆమె వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామికి ఆదివారంనాడు తన రాజీనామా లేఖను పంపారు. సినీరంగంలో విశేష గుర్తింపు పొందిన గౌతమి రాజకీయాల్లోనూ చురుగ్గా వ్యవహరించారు. బిజెపి ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన ఆమె మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఆ తర్వాత ఏఐఏడీఎంకేలో చేరి, పార్టీ తరఫున వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON