loader

అమెరికాలోని టెక్సాస్‌లో కాల్పుల ఘ‌ట‌న జ‌రిగింది. ఓ ఆగంత‌కుడు జ‌రిపిన కాల్పుల్లో ఒక‌రు మృతిచెంద‌గా, మ‌రో ప‌ది మంది గాయ‌ప‌డ్డారు. పోలీసుల‌తో జ‌రిగిన ఎదురుకాల్పుల్లో అనుమానిత షూట‌ర్ హ‌త‌మ‌య్యాడు. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున వెస్ట్ టెక్సాస్ మిడ్‌లాండ్‌ ఆయిల్ సిటీలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఆ షూట‌ర్‌ను త‌రిమే ప్ర‌య‌త్నం చేశారు. ఆ క్ర‌మంలో ఎదురుకాల్పులు జ‌రిగాయి. ఓ వెట‌ర్న‌రీ క్లినిక్‌లోకి ప్ర‌వేశించిన దుండ‌గుడిని చుట్టుముట్టి కాల్చేశారు. నిందిత వ్య‌క్తిని 45 ఏళ్ల విక్ట‌ర్ మాతా విల్లారియ‌ల్‌గా గుర్తించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON