హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణ నిధులు విడుదల జరుగకుండా కిషన్ రెడ్డి వెనుక కేటీఆర్ ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కుట్రలు చేస్తుంటే కిషన్ రెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కు లొంగిపోయి కిషన్ రెడ్డి తమకు అడ్డుపడుతున్నాడని విమర్శించారు వైజాగ్ కు కూడా మెట్రోను మంజూరు చేశారు.. కానీ తెలంగాణకు ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ కుట్రలు చేస్తుంటే కిషన్ రెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించారు.