loader

ఖగోళ ప్రియులకు కనువిందు చేసే అద్భుతమైన ఘట్టం ఈ సాయంత్రం ఆవిష్కృతం కాబోతోంది. రాత్రివేళ ఆకాశంలో ప్రకాశవంతంగా కనిపించే రెండు గ్రహాలు ఒకదానికొకటి అత్యంత సమీపానికి రాబోతున్నాయి. ఆ రెండు గ్రహాలు.. శుక్రుడు (వీనస్), బృహస్పతి (జుపిటర్). పశ్చిమ దిశలో సంధ్యా సమయంలో ఈ అద్భుతాన్ని నేరుగాచూడవచ్చు. సూర్యాస్తమయం అయిన 45 నిమిషాల నుంచి వేకువ జామున 2 గంటల మధ్య సమయం వీటిని చూడటానికి అత్యంత అనుకూలం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON