ఒమన్ తీరంలో పలావ్ దేశానికి వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరిగింది. సమాచారం అందుకున్న ముంబయిలోని సముద్రయాన రక్షణ సమన్వయ కేంద్రం (ఎంఆర్సీసీ) ఇండియన్ కోస్ట్లు అప్రమత్తం చేసింది. తక్షణమే స్పందించిన కోస్టార్డ్.. ఒమన్ అధికారులతో సంప్రదింపులు జరిపి రంగంలోకి దిగింది. ప్రత్యేక హెలికాఫ్టర్ -సహాయంతో 24 మంది భారతీయులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది.