loader

దుబాయ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం భారతీయులను విషాదంలో ముంచెత్తింది. ఆగి ఉన్న ట్రక్కును మినీ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొన్న ఈ ప్రమాదంలో ఏడుగురు భారతీయులు దుర్మరణం చెందగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా ఉపాధి కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు వెళ్లిన కార్మికులేనని ప్రాథమిక సమాచారం. ఈ ఘటన దుబాయ్‌లోని ఎమిరేట్స్ రోడ్డుపై చోటుచేసుకోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON