సన్ రైజర్స్ హైదరాబాద్ లో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లో 97 పరుగులు
చేసి ప్రఫుల్ హింగే బౌలింగ్‌లో ఔటయ్యాడు.క్రిస్ గేల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్‌ను (30 బంతుల్లో సెంచరీ) అధిగమించే అవకాశాన్ని కోల్పోయాడు. 8వ ఓవర్లో వైభవ్ మూడు సిక్స్ లు, రెండు ఫోర్లు బాదడంతో మొత్తంగా 29 పరుగులు వచ్చాయి. ఇదే ఓవర్ చివరి బంతికి క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు.