loader

ఎట్టకేలకు విజయ్ ముఖ్యమంత్రి అవ్వటం ఖాయమైంది. తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయింది. రెండు రోజులుగా సాగుతున్న సస్పెన్స్ కు తెర పడింది. ఈ రోజు గవర్నర్ తో విజయ్ మరోసారి భేటీ అయ్యారు. తనకు ఉన్న సంఖ్యా బలం గురించి వివరించారు. తనకు అవకాశం ఇస్తే అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకుంటానని హామీ ఇచ్చారు. ఈ మేరకు లిఖిత పూర్వకంగా లేఖ ఇచ్చారు. దీంతో.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దం కావాలని గవర్నర్ విజయ్ కు సూచించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON