అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన హార్మూజ్ జలసంధిని శాశ్వతంగా ఓపెన్ చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు అమెరికా తన MQ-4C ట్రైటాన్ మానవరహిత వైమానిక వాహనాన్ని (UAV) కోల్పోయింది. ఈ విషయాన్ని అమెరికా తాజాగా ధృవీకరించింది. . అధిక ఎత్తులో, సుదీర్ఘ దూరం ప్రయాణించగల ఈ US నౌకాదళ విమానం పర్షియన్ గల్ఫ్‌లో కూలిపోయినట్లు అధికారులు ఇప్పుడు ధృవీకరించారు. CBS నివేదికల ప్రకారం.. తాజా ఘటనలో కోల్పోయిన ఈ నిఘా విమానం విలువ సుమారు 240-250 మిలియన్ డాలర్లుగా అంచనా.

