రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార ఛాప్టర్ 1’ మూవీ, ఆస్కార్ ఎంట్రీ దక్కించుకుంది. 98వ అకాడమీ అవార్డుల్లో భాగంగా బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరి కోసం 201 సినిమాలు ఎంట్రీ దక్కించుకున్నాయి. సంచలన విజయం అందుకున్న యానిమేటెడ్ మూవీ ‘మహావతార్ నరసింహా’ కూడా బెస్ట్ యానిమేటెడ్ మూవీ కేటగిరి కోసం ఆస్కార్ నామినేషన్స్‌లో నిలిచింది.. ‘కన్నప్ప’‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘పుష్ప 2’ వంటి సినిమాలు ఆస్కార్ నామినేషన్లను ఎంపిక చేసే కమిటీ చె తిరస్కరించబడ్డాయి..

