loader

టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అంశంపై గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు అన్ని సినిమాలకు వర్తించదని స్పష్టం చేస్తూ, ఆ ఉత్తర్వులను కేవలం ‘పుష్ప 2’, ‘ఓజీ’, ‘గేమ్ ఛేంజర్’, ‘అఖండ 2’ చిత్రాలకే పరిమితం చేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిర్మాతలకు న్యాయపరమైన ఊరట లభించినట్లైంది. ఈ నిర్ణయంతో ఈ సినిమాలు టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోల అనుమతుల కోసం మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఏర్పడింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON