మూడేళ్ల క్రితం జబర్దస్త్ కామెడీ షోలో ‘రాశి గారి ఫ*లు’ అంటూ అనసూయ చెప్పిన డైలాగు, దీనికి హీరోయిన్ రాశి కూడా స్పందించడంతో వివాదం తారా స్థాయికి చేరింది. ‘తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్లో మీ పేరుని ఉపయోగించి,
నా నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది. ఇది రాయించి, డైరెక్ట్ చేసిన వ్యక్తులను నేను ఆ రోజే నిలదీసి అడిగి ఉండాల్సింది కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు. అది పొరపాటే.. దయచేసిన నా క్షమాపణలు స్వీకరించండి..

