loader

వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని శ్రీవారి దర్శన భాగ్యం కోసం భారీగా భక్తులు తిరుమల దర్శనం లక్కీ డీప్ లో బుక్కింగ్స్ చేరుకున్నారు. దీంతో రేపు (మంగళవారం) మధ్యాహ్నం తర్వాత లక్కీ డ్రా తీసి భక్తులకు టీటీడీ టోకెన్లను కేటాయించనుంది. ఈ డిప్ లో ఎంపికైన వారికి మెస్సెజ్ లు వస్తాయి. టీటీడీ ప్రకటించిన లక్కీ డీప్ కోసం 1.8లక్షల టోకెన్ల కోసం 9.6 లక్షల మంది రిజిస్ట్రేషన్ ల ద్వారా 24,05,237 మంది భక్తులు తమ పేర్లు, ఆధార్ లను నమోదు చేసుకున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON