loader

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వివాహం అర్ధాంతరంగా వాయిదా పడింది, ఆదివారం (నవంబర్ 23) సాయంత్రం 4:30 గంటలకు స్మృతి మంధాన వివాహ వేడుక జరగాల్సి ఉంది. ఈ పెళ్లి కోసం ఇప్పటికే మెహందీ, హల్దీ వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. అయితే వివాహ ఆదివారం తెల్లవారుజామున శ్రీనివాస్ మంధానకి గుండెపోటు రావడంతో ఆయన్ని వెంటనే హుటాహుటాన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడంతో స్మృతి మంధాన – పలాష్ ముచ్చల్ వివాహం తాత్కాలికంగా వాయిదా పడింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON